ఈ దేవాలయానికి ఒక్కసారి వెళితే.. వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి..?

జీవితంలో సెటిలై త్వరగా ఒక మంచి జీవిత భాగస్వామిని చూసుకుని వివాహం చేసుకొని త్వరగా పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు.

ఇది చెప్పడం చాలా సులభంగానే ఉంటుంది.

కానీ అందరికీ ఇది సాధ్యం కాదు.ఇంకా చెప్పాలంటే వివాహం అవ్వకపోవడం, లేదంటే సంతానం కలగకపోవడం ఇటువంటి బాధలతో ఇబ్బంది పడుతూ చాలా మంది ఉంటారు.

అలానే కొంత మంది శని దోషం( Shani Dosham )తో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఇటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే జీవితంలో ఒక్కసారి ఈ దేవాలయానికి వెళ్తే సరిపోతుంది అని పండితులు చెబుతున్నారు.ఎందుకంటే ఇది అంతా శక్తివంతమైన దేవాలయం.ఈ దేవయానికి వెళ్తే అనుకున్న కోరికలు తీరుతాయి.

Advertisement

అలాగే త్వరగా వివాహం అవుతుంది.అలాగే సంతానం కూడా కలుగుతుంది.

అదే మోపిదేవి దేవాలయం.ఈ దేవాలయం అత్యంత శక్తివంతమైనది.

మోపిదేవి దేవాలయానికి( Mopidevi Lord Subrahmanyeswar Swamy Temple 0 దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తూ ఉంటారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి( Subrahmanyeswar Swamy )ని కొలుస్తారు.ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ దేవాలయానికి వచ్చి పరిష్కరించుకోవచ్చని స్థానిక ప్రజలు చెబుతున్నారు.ఈ దేవాలయానికి వస్తే ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి.

దంతాలపై పసుపు మరకలా.. ఈజీగా ఇలా వదిలించుకోండి..!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్2, సోమవారం 2024

ముఖ్యంగా చెప్పాలంటే సంతానం లేని వాళ్ళు ఒక్క రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే సంతాన భాగ్యం కలుగుతుంది.ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి శివలింగ ఆకారంలో ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ నుంచి రెండు గంటల ప్రయాణం చేస్తే ఈ దేవాలయానికి చేరుకోవచ్చు.

Advertisement

మీ కోరికలను నెరవేరాలన్న శని దోషం దూరమై వివాహం జరగాలన్న కచ్చితంగా ఈ దేవాలయాన్ని ఒక్కసారి సందర్శించాలి.ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు ఎక్కువగా సంతానం కోసమే వస్తూ ఉంటారు.

తాజా వార్తలు