వీడియో: 24 గంటల్లోనే 101 మందితో శృంగారం.. ఆ అనుభవం గురించి ఆమె చెప్పిందేంటంటే..?

ఈ రోజుల్లో కొంతమంది చేస్తున్న స్టంట్స్‌ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తున్నాయి.

ఇటీవల ఒక బ్రిటీష్ అడల్ట్ మోడల్( British Adult Model ) వింత సెక్స్ స్టంట్‌ చేసి నోరెళ్ల పెట్టేలా చేసింది.లిల్లీ ఫిలిప్స్( Lily Philips ) అని పిలిచే ఈ ఓన్లీ ఫ్యాన్స్ మోడల్ 24 గంటల్లో 100 మంది పురుషులతో శృంగారం చేసే పిచ్చి సవాలను టేకప్ చేసింది.అయితే ఆమె ఈ సవాల్‌లో నెగ్గడమే కాదు ఒక్క రోజు వ్యవధిలోనే ఏకంగా 101 మంది పురుషులతో పడుకుంది.

ఈ ముద్దుగుమ్మ వయసు కేవలం 23 ఏళ్లే.అయితే ఈ పనిని తాను ఎవరికి రికమెండ్ చేయనని ఆమె చెప్తోంది.తాజాగా లిల్లీని ఒకరు చిన్నపాటి ఇంటర్వ్యూ చేశారు.

అందులో ఆమె మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

Moments After Lily Philips Has Slept With 100 Men In A Day Video Viral Details,

లిల్లీని డాక్యుమెంటరీ మేకర్ జాషువా పీటర్స్( Joshua Peters ) తాజాగా ప్రశ్నించాడు.ఈ డాక్యుమెంటరీని లండన్‌లోని డబుల్ బెడ్ రూమ్‌లో రికార్డ్ చేశాడు.అనుభవం ఎలా ఉందని ఫిలిప్స్ ఆమెను ప్రశ్నించగా, ఇది బలహీనమైన అమ్మాయిలు చేయగలిగే పనికాదని లిల్లీ చెప్పింది.

Moments After Lily Philips Has Slept With 100 Men In A Day Video Viral Details,

ఒకరి తర్వాత ఒకరు వచ్చి శృంగారం చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుందని చెప్పింది.అలా మాటలు మాట్లాడుతూనే బాగా ఏడ్చేసింది.ఒక నిమిషం బ్రేక్ తీసుకుని తర్వాత మళ్లీ తన అనుభవం గురించి మాట్లాడింది.

తాను 24 గంటల్లో ఒక మగవాడికి కేవలం రెండు నిమిషాలు సమయం మాత్రమే ఇచ్చానని తెలిపింది.

Moments After Lily Philips Has Slept With 100 Men In A Day Video Viral Details,

ఈ స్టంట్ పూర్తిచేసిన లిల్లీ 24 గంటల్లో ఏకంగా 1,000 మంది పురుషులతో పడుకునే కొత్త సవాలును స్వీకరిస్తానని చెప్పింది.ఈ ఛాలెంజ్ స్వీకరించి వరల్డ్ రికార్డు క్రియేట్ చేయడమే తన ధ్యేయమంటూ తెలిపింది.ఒక్కో మగ వ్యక్తికి రెండు సెకండ్ల టైమ్‌ మాత్రమే ఇస్తాను అని పేర్కొంది.

సోషల్ మీడియాలో యూజర్లు ఆమె మాటలు విని కంగు తింటున్నారు.ఓన్లీ ఫ్యాన్స్ మోడళ్ల ( Only Fans Models ) మతి పోయిందా అని ఆందోళన చెందారు.

అర్జున్ రెడ్డి లాంటి మరో సినిమాలో నటిస్తారా.. షాలిని పాండే రియాక్షన్ ఇదే!
నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

ఆమెను చూసి "అయ్యో పాపం ఎలాంటి ఛాలెంజ్ లు స్వీకరించాలో కూడా నిర్ణయించుకోలేని మెంటల్ పరిస్థితుల్లో ఆమె ఉండిపోయింది" అని మరి కొంతమంది అన్నారు.ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు