చంద్రబాబు పై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్...

చంద్రబాబు పై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్.

ఆకాశం లో చుక్కలు ఎన్ని ఉన్నా చంద్రుడు ఒక్కడే తెలంగాణలో కేసీఆర్ ఒక్కడే టిడిపి రాజకీయాలు తెలంగాణలో సాగవు చంద్రబాబు వచ్చి మళ్లి ఇక్కడ పార్టీ ని రివైవ్ చేయాలి అనుకుంటున్నాడు వాళ్లు తెలంగాణ బాగును కోరిన వాళ్ళు కాదు టీడీపీ ని తెలంగాణ ప్రజలు ఇప్పటికే రిజెక్ట్ చేసారు ఇప్పుడు వచ్చి రాజకీయం చేద్దాం అనుకున్నా మళ్లి రిజెక్ట్ చేస్తారు.

తాజా వార్తలు