కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎమ్మెల్యే సీతక్క తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయాయని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.కేసీఆర్ సర్కార్ మహిళల కోసం ఏం చేసిందని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు.మహిళలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చిందని పేర్కొన్నారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement