ధర్మసాగర్ బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు

హనుమకొండ జిల్లా: ధర్మసాగర్ బీఆర్ఎస్ ఆత్మీయసమ్మేళనంలో ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు.

కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయవద్దని కోట్ల రూపాయల ఆశ చూపారు.

అయినా నేను లొంగిపోలేదు.ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటా.

Mla Rajaiah Key Comments At Dharmasagar Brs Party Meeting, Mla Rajaiah Key , Dha

నా సమాధి కూడా స్టేషన్ ఘన్పూర్ లోనే ఉంటుంది.కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా.

జేసీ పరేషాన్ : కూటమి పార్టీలకు మరో తలనొప్పి 
Advertisement

తాజా వార్తలు