Congress MLA Murali Naik : పార్టీ క్యాడర్ కు ఎమ్మెల్యే మురళీనాయక్ వార్నింగ్..!

మహబూబాబాద్ జిల్లాలో పార్టీ క్యాడర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీనాయక్( Congress MLA Murali Naik ) వార్నింగ్ ఇచ్చారు.

అంగీలు మార్చినట్లు పార్టీలు మారుస్తున్నారని విమర్శించారు.

ఈ క్రమంలోనే కార్యకర్తలు వెన్నుపోటు పొడిస్తే ఊరుకునేది లేదని చెప్పారు.గ్రామాల్లో గ్రూపులు కట్టి తనతో ఇబ్బందులు ఎదుర్కోవద్దని తెలిపారు.

Congress MLA Murali Naik : పార్టీ క్యాడర్ కు ఎ�

గోతులు తీసే నాయకుల పట్ల కఠినంగా వ్యవహారిస్తానని హెచ్చరించారు.ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు