గ‌వ‌ర్న‌ర్ ప‌దవిపై ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌విపై ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.గ‌వ‌ర్న‌ర్ ప‌దవి అంటే ఓ నామినేటెడ్ పోస్ట్ అన్న ఆయ‌న‌.

దానికంటే సీఎం పోస్టుకే ప‌వ‌ర్ ఎక్కువని పేర్కొన్నారు.ఎమ్మెల్సీ, రాజ్య‌స‌భ స‌భ్యుని ప‌ద‌వితో గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి స‌మాన‌మ‌న్నారు.

కేంద్రంలో ఏ పార్టీ ప్ర‌భుత్వంలో ఉంటే.ఆ పార్టీకి చెందిన వారే గ‌వ‌ర్న‌ర్లుగా వ‌స్తార‌ని చెప్పారు.

కానీ తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉండ‌గా.గ‌వ‌ర్న‌ర్ బీజేపీకి చెందిన వారు కావ‌డం వ‌ల్ల స‌మ‌స్య‌లు తలెత్తుతున్నాయ‌ని వ్యాఖ్య‌నించారు.

Advertisement
రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు