సంగారెడ్డి లోని రాం మందిర్ లో ఉగాది వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి

డోలక్ కొడుతూ పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొన్న జగ్గారెడ్డి , సంగారెడ్డి లో ఉగాది సందర్భంగా వినూత్న ఆచారం ఉగాది పర్వ దినం సందర్భంగా సంగారెడ్డి పట్టణం లోని రామ్ మందిర్ ఆలయంలో భక్తుల పైకి ప్యాలల లడ్డూలు విసిరే సంప్రదాయం.

గత 100 ఏళ్ల కు పైగా ఆనావాయితిగా కొనసాగుతున్న ఆచారం గత 40 ఏళ్లుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ప్యాలల లడ్డూలు విసిరే కార్యక్రమం రామ్ మందిర్ ఆలయం లో మొదట లడ్డూలకు పూజ చేసి అనంతరం భజన చేస్తూ లడ్డూల ఊరేగింపు .

ఊరేగింపు అనంతరం ఆలయం పై నుండి భక్తుల పైకి లడ్డూలు విసిరే కార్యక్రమం లడ్డూ ప్రసాదం కోసం హాజరైన వందలాది మంది భక్తులు.

MLA East Jaggareddy Participating In The Ugadi Ceremony At The Ram Mandir In San
అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

తాజా వార్తలు