నల్లగా నిర్జీవంగా మారిన చేతులను ఒక్క వాష్ లోనే వైట్ గా బ్రైట్ గా మార్చే మిరాకిల్ రెమెడీ ఇదే!

సాధారణంగా కొందరి చేతులు చాలా నల్లగా నిర్జీవంగా( Dark hands ) కనిపిస్తుంటాయి.

ఎండల ప్రభావం, చర్మం పై మృత కణాలు పేరుకుపోవడం, హార్మోనల్ చేంజ్ తదితర కారణాల వల్ల చేతులు నల్లగా మారుతుంటాయి.

ముఖం బాడీ రంగుతో పోలిస్తే చేతులు చాలా వేరు పాటుగా కనిపిస్తుంటాయి.దీంతో ఏం చేయాలో తెలియక సతమతం అయిపోతుంటారు.

వర్రీ వద్దు ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ రెమెడీని కనుక పాటిస్తే ఒక్క వాష్ లోనే నల్లగా నిర్జీవంగా ఉన్న మీ చేతులు వైట్ గా బ్రైట్ గా మెరుస్తాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

Miracle Remedy For Hands Whitening And Brightening Hands Whitening Remedy, Turm

ముందుగా ఒక బీట్ రూట్( Beetroot ) ను తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే ఒక నిమ్మ పండును కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న బీట్ రూట్ ముక్కలు, నిమ్మ పండు ముక్కలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement
Miracle Remedy For Hands Whitening And Brightening! Hands Whitening Remedy, Turm

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.

Miracle Remedy For Hands Whitening And Brightening Hands Whitening Remedy, Turm

ఇప్పుడు ఒక‌ బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, వన్ టేబుల్ స్పూన్ శనగపిండి, హాఫ్ టేబుల్ స్పూన్ వైల్డ్ టర్మరిక్ పౌడర్( Turmeric Powder) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, వన్ టేబుల్ స్పూన్ పచ్చి పాలు తో సరిపడా బీట్ రూట్ లెమన్ జ్యూస్ ను వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని రెండు చేతులకు అప్లై చేసుకుని ఇర‌వై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

ఆపై అర నిమ్మ చక్కని తీసుకుని చేతుల్లో రెండు నుంచి మూడు నిమిషాల పాటు బాగా రుద్దాలి.ఫైనల్ గా వాటర్ తో చేతులను క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

ఈ రెమెడీ చేతుల నలుపును చాలా వరకు పోగొడుతుంది.చేతులను వైట్ గా బ్రైట్ గా మెరిపిస్తుంది.చేతులు స్మూత్ గా మారతాయి.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

ఒకవేళ ఇంకా కొంచెం నలుపు ఉంటే కనుక రెండు మూడు సార్లు ఈ రెమెడీని ప్రయత్నించండి.దాంతో పూర్తిగా నలుపు పోయి మీ చేతులు మల్లె పువ్వుల్లా మెరుస్తాయి.

Advertisement

తాజా వార్తలు