స్ట్రెచ్ మార్క్స్ ను రిమూవ్ చేసే మిరాకిల్ క్రీమ్ ఇది.. రోజుకు ఒక్కసారి వాడినా రిజల్ట్ అదిరిపోతుంది!

స్ట్రెచ్ మార్క్స్( Stretch marks ).చాలా మంది మహిళలను మ‌ద‌న పెట్టే సమస్య ఇది.

ముఖ్యంగా ప్రెగ్నెన్సీ అనంతరం పొట్ట, తొడలు తదితర శరీర భాగాల్లో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతుంటాయి.వీటి వల్ల చర్మం అసహ్యంగా మారుతుంటుంది.

అద్దంలో వీటిని చూసుకున్నప్పుడల్లా ఎంతో వేదనకు గురవుతుంటారు.స్ట్రెచ్ మార్క్స్ ను వదిలించుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.

అయినా సరే ఎలాంటి ఫలితం లేకుంటే ఏం చేయాలో తోచక తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.అయితే ఇకపై అసలు చింతించకండి.

Advertisement
Miracle Cream For Removing Stretch Marks! Miracle Cream, Stretch Marks, Stretch

ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ మిరాకిల్ క్రీమ్ ను కనుక వాడితే స్ట్రెచ్ మార్క్స్ దెబ్బకు మాయం అవుతాయి.

Miracle Cream For Removing Stretch Marks Miracle Cream, Stretch Marks, Stretch

రోజుకి ఒక్కసారి ఈ క్రీమ్ ను వాడిన కూడా రిజల్ట్ అదిరిపోతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకోవాలి.

అలాగే అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, హాఫ్‌ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ) వేసుకోవాలి.చివరిగా రెండు క్యాప్సిల్స్ విటమిన్ ఈ ఆయిల్, రెండు క్యాప్సిల్స్ విటమిన్ ఏ ఆయిల్ కూడా వేసి స్పూన్ సహాయంతో ఆగకుండా ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేయాలి.

Miracle Cream For Removing Stretch Marks Miracle Cream, Stretch Marks, Stretch

అంతే మన స్ట్రెచ్ మార్క్స్ రిమూవల్ క్రీమ్ సిద్ధం అయినట్టే.ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.రోజు నైట్ నిద్రించే ముందు ఈ క్రీమ్ ను స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట అప్లై చేసుకుని స్మూత్ గా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

ప్రభాస్ రాజాసాబ్ సినిమా రిలీజ్ కి రంగం సిద్ధం చేస్తున్నారా..?
ప్రభాస్ నో చెబితే బన్నీ సక్సెస్ సాధించిన సినిమా ఇదే.. ఆ బ్లాక్ బస్టర్ వెనుక కథ తెలుసా?

ప్రతిరోజు ఈ విధంగా కనుక చేస్తే చాలా త్వరగా స్ట్రెచ్ మార్క్స్ రిమూవ్ అవుతాయి.మళ్లీ మీ చర్మానికి పూర్వవైభవం వస్తుంది.స్కిన్ స్మూత్ అండ్ సాఫ్ట్ గా మారుతుంది.

Advertisement

స్ట్రెచ్ మార్క్స్ మాయమై చర్మం టైట్ గా మారుతుంది.కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ సమస్యతో సతమతం అవుతున్నవారు తప్పకుండా ఈ హోమ్ మేడ్ క్రీమ్ ను తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

తాజా వార్తలు