చిలకలూరిపేట నియోజకవర్గ లబ్ధిదారులకు చెక్కులు అందించిన మంత్రి విడదల రజిని..

పల్నాడు జిల్లా, చిలకలూరిపేట: మంత్రి విడదల రజిని కామెంట్స్.అందరికి నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా వైస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి న నాటి నుంచి నేటి వరకు ఏ కారణం చేతనైన సంక్షేమ పథకాలు అందని వారికి నగదు పంపిణీ కార్యక్రమం.

చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో 5640 మందికి 9 కోట్ల 17 లక్షల రూపాయలు మంజూరు.లబ్ధిదారులకు చెక్కులు అందించిన మంత్రి విడదల రజిని, పల్నాడు జిల్లా కలెక్టర్ శివ శంకర్.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నష్ట పోకూడదు.అదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యం.

చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయంలో జరిగిన చెక్కులు పంపిణీ కార్యక్రమం.మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను 99శాతం రాష్ట్ర వ్యాప్తంగాఅమలు చేసిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు ఏ పథకం కావాలన్నా సంక్షేమ పథకాలను నేరుగా ఇంటి కి చేరే విధంగా వ్యవస్థ అమలు చేసిన సీఎం జగనన్న.

Advertisement

ఈ వ్యవస్థ ల ద్వారా ప్రతి స్కీమ్ నేరుగా ప్రజలకు అందుతుంది.సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోయిన పథకాలను నేడు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడం హర్షణీయం.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్5, శనివారం 2025
Advertisement

తాజా వార్తలు