రామచంద్రపురం పట్టణంలో స్థానిక శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆవరణలో స్వచ్ఛత మన బాద్యత కార్యక్రమం మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొని గ్రౌండ్ ను శుభ్రం చేయడం జరిగింది పట్టణ వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఈ క్రీడా మైదానంలో చెత్తాచెదారం చిన్న చిన్న మొక్కలు పెరిగిపోవడం వల్ల క్రీడాకారులకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే శ్రీకాంత్ రెడ్డి కౌన్సిలర్ కేతా సుజాత వైఎస్ఆర్సీపీ నాయకుడు గాదం శెట్టి శ్రీధర్ తొగరుమూర్తి తదితరులు పాల్గొన్నారు
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy