బీజేపీ ఎంపీ అరవింద్ తీరుపై మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్

బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీరుపై టీఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు.అరవింద్ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అభిమానులు ఊరుకుంటారా అని ప్రశ్నించారు.అరగంటకు ఓ బీజేపీ నేత వెళ్లి పరామర్శిస్తున్నారన్నారు.

హైదరాబాద్ లో శాంతి భద్రతలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును కనుమరుగు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!
Advertisement

తాజా వార్తలు