ఏపీలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు

సింగ్ నగర్ లోని బి.ఆర్.యస్ పార్టీ( BRS party ) కార్యాలయం లో మంత్రి కేటిఆర్ పుట్టిన రోజు వేడుకలు అభిమానుల సమక్షంలో ‌కేక్ కట్ చేసిన బిఆర్.

యస్ ఎపి సీనియర్ నేత కొణిజేటి ఆదినారాయణ కొణిజేటి ఆదినారాయణ.

బి.ఆర్.యస్.ఎపి సీనియర్ నేత కేటిఆర్( KTR ) పుట్టిన రోజు సందర్భంగా ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లపుడూ ఆయనకు ఉండాలని కోరుకున్నా భవిష్యత్తు లో మరిన్ని మంచి పదవుల్లో కొలువు తీరాలి కేటిఆర్ కి ఎపి బాధ్యతలు అప్పగించాలని కేసిఆర్ ని కోరుతున్నాంతెలంగాణ( Telangana) తరహాలో ఎపి లోనూ బి.ఆర్.యస్ అధికారంలొకి వస్తుంది మా నాయకుడి పుట్టిన రోజు సందర్భంగా పి.హెచ్.డి చేసిన భారతికి ల్యాప్ టాప్ కానుకగా అందిస్తున్నాం భవిష్యత్తు లో కూడా ఏది చదివినా.

మా వంతు సాయం అందిస్తామని మా అధ్యక్షులు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు