మాజీ వైస్ చైర్మన్ కు మంత్రి కే టి ఆర్ పరామర్శ

రాజన్న సిరిసిల్ల జిల్లా :సిరిసిల్ల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తవుటు కనకయ్యను మంగళవారం హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరామర్శించారు.

మాజీ వైస్ చైర్మన్ తవుటు కనకయ్య ఆరోగ్య పరిస్థితీ, ఇప్పటి వరకూ అందించిన వైద్య సేవలను వారి కుమారుడు ,సీనియర్ జర్నలిస్ట్ టివి నారాయణ ను మంత్రి అడిగి తెలుసుకున్నారు.

అన్ని విధాలుగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.మెరుగైన వైద్యం అందేలా చూడాలనీ కిమ్స్ వైద్యులకు మంత్రి సూచిoచారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 3, శుక్రవారం, కార్తీక మాసం 2021

Latest Rajanna Sircilla News