మెగాస్టార్ చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలియజేసిన మంత్రి కేటీఆర్..!!

మెగాస్టార్ పుట్టినరోజు నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఇదే సమయంలో చెరువు పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి కెరీర్లో బ్లాక్ బస్టర్ సినిమా "ఘరానా మొగుడు" లేటెస్ట్ టెక్నాలజీతో కొన్నిచోట్ల స్పెషల్ షోలు పడ్డాయి.

సోషల్ మీడియా వేదికగా సినిమా సెలబ్రిటీలతో పాటు పలువురు రాజకీయ నేతలు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చిరంజీవికి విషెస్ తెలియజేశారు.

"ప్రియమైన మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.జీవితాంతం శాంతి.

ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుకుంటున్నట్లు.మంత్రి కేటీఆర్ పోస్ట్ పెట్టారు.

Advertisement

ఇక ఇదే సందర్భంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంకా టీడీపీ పార్టీ కీలక నేత లోకేష్ కూడా చిరంజీవికి బర్త్ డే విషెస్ తెలియజేయడం జరిగింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టడం జరిగింది.

చాలామంది తెలుగు రాజకీయ నాయకులతో పాటు సినిమా సెలబ్రిటీలు చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు