చంద్రబాబు, అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యలు

అమరావతిని చంద్రబాబు ఎటీఎంగా మార్చుకున్నాడని విమర్శ.ప్రభుత్వంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ చేసి కోట్లు గడించాడు.

అధికారం పోయాక ఉద్యమం అంటూ అమరావతి నుండి అమెరిక వరకు దోచుకుంటున్నాడన్న మంత్రి జోగి.

White Hair : తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు ఈ ఆయిల్ ను వాడితే మీ కురులు మళ్లీ నల్లగా మారడం ఖాయం!

తాజా వార్తలు