కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ ఓడిపోతారు - మంత్రి జోగి రమేష్

కృష్ణా జిల్లా: బోళ్ళపాడులో జగనన్నకు మద్దతుగా జోగన్న గెలుపు కోసం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్.జోగి రమేష్ కామెంట్స్.

14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు ఏమి చేశాడు.పిచ్చి పట్టినట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నాడు.

దొంగ హామీలతో రైతులను నట్టేట ముంచాడు.ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాం.3 పార్టీలు కాదు 30 పార్టీలు వచ్చిన భయపడే పరిస్థితి లేదు.మంచి చేసాం కాబట్టే ఓటు అడిగే ధైర్యం మాకుంది.

సొంత పార్టీ వాళ్లే చంద్రబాబుకి ఓటు వెయ్యం అంటున్నారు.ఎన్టీఆర్ ని అభిమానించే వాళ్లే జగన్ కు ఓటేస్తామంటున్నారు.

Advertisement

మాజీ మంత్రి వడ్డే శోభనాధేశ్వరరావు సైతం జగన్ కు ఓటేస్తా అన్నారు.బందర్ పోర్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ ఓడిపోతారు.175 స్థానాలు వైసిపి కైవసం చేసుకుంటుంది.

The Foods That Help To Kill Breast Cancer Details
Advertisement

తాజా వార్తలు