Kodali Nani Minister Jogi Ramesh : గుడివాడలో జరిగిన బిసి మహాసభలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్ మాజీ మంత్రి కొడాలి నాని

గుడివాడలో జరిగిన బిసి మహాసభలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్ మాజీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ డీఎన్ఏ లేకుండా చేయాలని టిడిపి కుట్ర చేస్తుంది లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ని తోక్కేస్తున్నారు ఏపీని ఆక్రమించాలని ఒక కులం పన్నాగాలు చేస్తోంది టిడిపి కుట్రలను అడ్డుకోవాలి జోగి రమేష్ మంత్రి.

అయితే నేను, పేర్ని నాని ,వల్లభనేని వంశీ మంత్రులు అయినట్టే.

తాజా వార్తలు