బండి అరెస్ట్ పై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా: బండి అరెస్ట్ పై స్పందించిన మంత్రి జగదీష్ రెడ్డి.

తక్షణమే బండిని బీజేపీ అధ్యక్ష పదవి నుండి తొలగించి పార్టీ నుండి సస్పెండ్ చేయాలి .

ప్రశ్నా పత్రాల లీకేజీలో రాజకీయ పార్టీ పాత్ర ఉండటం దురదృష్టకరం.తప్పు చేసి అడ్డంగా దొరికిన కూడా బీజేపీ నాయకులు బండిని సమర్ధించడం సిగ్గు చేటు.

పోలీస్ స్టేషన్ లోకి చోచ్చుకెళ్ళి దొంగను రక్షించే చెందంగా బీజేపీ ప్రయత్నం.పేపర్ లీకులతో రాష్ట్రంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తుంది.పదకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారు.

క్షుద్ర రాజకీయ క్రీడకు తెరలేపింది బీజేపీ.విద్యార్థులు , నిరుద్యోగులు బీజేపీ ట్రాప్ లో పడొద్దు.

Advertisement

విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్న బీజేపీ ని గ్రామగ్రామాన నిలదీయాలి.యువత , విధ్యార్ధులను బీ ఆర్ ఎస్ నుండి దూరం చేసే కుట్ర జరుగుతుంది.

White Hair : తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు ఈ ఆయిల్ ను వాడితే మీ కురులు మళ్లీ నల్లగా మారడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు