ప్రతిపక్ష నేతలపై మంత్రి ఎర్రబెల్లి కీలక వ్యాఖ్యలు

ప్రతిపక్ష నేతలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్, రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

బండి సంజయ్ పిచ్చోడన్న మంత్రి ఎర్రబెల్లి.పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడని ఘాటు వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.

అటు రేవంత్ రెడ్డికి మెదడు లేదంటూ కామెంట్స్ చేశారని సమాచారం.సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్నారు.

గ్యాస్, పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వమే పెంచుతుందని ఆరోపించారు.

Advertisement
ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులకు వండర్ ఫుల్ క్రీమ్.. వారానికి ఒక్కసారి వాడినా చాలు!

తాజా వార్తలు