ఏపీ స్కిల్ డెవలప్‎మెంట్‎పై మంత్రి బుగ్గన కామెంట్స్

ఏపీ స్కిల్ డెవలప్‎మెంట్‎పై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.సీమెన్స్ ఒప్పందంలో అక్రమాలు జరిగాయని బుగ్గన తెలిపారు.

సీమెన్స్ కంపెనీ పేరు వాడుకుని డిజైన్ టెక్ తో ఒప్పందం చేసుకుందని బుగ్గన ఆరోపించారు.ఒప్పందంలో సంతకాలు వేర్వేరుగా ఉన్నాయన్నారు.

Minister Buggana Comments On AP Skill Development-ఏపీ స్కిల్ �

హవాలా ద్వారా డబ్బులు బయటకు వెళ్లాయని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ఆదేశాలు ఇచ్చామని మంత్రి బుగ్గన వెల్లడించారు.

పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!
Advertisement

తాజా వార్తలు