ప్రభాస్ ను బాగా వాడుతున్న మంచు విష్ణు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న చాలామంది స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.

యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అందరూ వాళ్ళకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే మంచు విష్ణు( Manchu Vishnu ) లాంటి హీరో సైతం ఢీ సినిమాతో సక్సెస్ ని సాధించి మిగతా అన్ని సినిమాలతో డిజాస్టర్లను మూట గట్టుకుంటున్నారు.

Manchu Vishnu Is Using Prabhas Well Details, Prabhas, Manchu Vishnu, Kannappa Mo

మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన చేస్తున్న కన్నప్ప( Kannappa ) సినిమాతో భారీ విజయాన్ని సాధించాలని ప్రభాస్ ను( Prabhas ) కూడా ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేసి 150 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కించాలని ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు.తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధిస్తే మాత్రం ఆయనకి తిరిగి ఉండదనే చెప్పాలి.ఇక ఇప్పటివరకు చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు మంచి గుర్తింపును సంపాదించుకుంటుంటే మంచు విష్ణు మాత్రం పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ ని సాధించడానికి చాలావరకు కష్టపడుతున్నాడు.

Manchu Vishnu Is Using Prabhas Well Details, Prabhas, Manchu Vishnu, Kannappa Mo
Advertisement
Manchu Vishnu Is Using Prabhas Well Details, Prabhas, Manchu Vishnu, Kannappa Mo

మరి ప్రభాస్ పుణ్యమాని కన్నప్ప సినిమా భారీ వసూళ్లను సాధిస్తే ఆయన ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారుతాడు.లేకపోతే మాత్రం భారీ డిజాస్టర్ ని మూటగట్టుకొని సినిమా ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ అవుట్ అయిపోయే అవకాశం కూడా ఉంది.మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు.

తద్వారా కన్నప్ప సినిమా ఎలాంటి వసూళ్లను సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

తాజా వార్తలు