స్పీడుగా మోటార్ బోట్‌పై వెళ్తున్న వ్యక్తి.. సడన్‌గా కింద పడిపోయాడు, తర్వాత..?

మోటార్ బోట్స్‌( Motor Boats ) ఒకటి లేదా రెండు ఇంజన్లతో నీటిపై శరవేగంగా దూసుకెళ్తాయి.వీటిని రైడ్ చేస్తూ ఉంటే చాలా సరదాగా ఉంటుంది.

సాధారణంగా నీటిపై పెద్దగా ట్రాఫిక్ ఉండదు.అందువల్ల మోటార్ బోట్స్‌పై శరవేగంగా దూసుకెళ్ళవచ్చు.

కావలసినంత ఎంజాయ్ చేయవచ్చు.అయితే ఇది పూర్తిగా సురక్షితం అనుకుంటే పొరపాటే.

ఎందుకంటే దీన్ని రైడ్ చేసేటప్పుడు కింద పడిపోయే ప్రమాదం ఉంది.తాజాగా అలాంటి ప్రమాదానికి ( Accident ) ఒక వ్యక్తి గురయ్యాడు.

Advertisement

దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ వీడియో( Viral Video ) ఓపెన్ చేస్తే మనకు ఒక మోటారు బోట్‌పై శరవేగంగా వెళ్తున్న ఓ వ్యక్తి కనిపిస్తాడు.అతను చాలా వేగంగా వెళుతుండగా నీటిపై ఒక అల( Wave ) వచ్చింది.దానివల్ల అతడు బోట్‌ పైనుంచి పైకి ఎగిరాడు.

ఫోర్స్ కి అతను పక్కకు ఎగిరి పడ్డాడు.బోటు మాత్రం ముందుకు పోయింది.

అతను మాత్రం చాలా దూరం పాటు నీటిపై పల్టీలు కొడుతూ గాయాల పాలయ్యాడు.

పెసలతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. మరి వారానికి ఒక్కసారైనా వాటిని తింటున్నారా?

నిజానికి అతను మోటర్ బోట్, మరొక బోర్డు వస్తోంది.ఒకవేళ అతడు స్ట్రైట్ గా పడి ఉంటే ఆ మోటార్ బోట్‌కు తగిలేవాడు దానివల్ల అతడి ప్రాణాలే పోయిండేవి.అదృష్టం కొద్దీ పక్కకు పడిపోవడం వల్ల అతను కొన్ని గాయాలతో బయటపడగలిగాడు.

Advertisement

ఈ భయంకర వీడియోను @FAFO_TV ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 60 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.

దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.

తాజా వార్తలు