పవర్ స్టార్ ఫ్యాన్స్ ని టచ్ చేసిన మహేష్..!

సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సినిమాకు యావరేజ్ టాక్ రాగా ఈ సినిమాను పవర్ స్టార్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

సినిమాలో మహేష్ సుబ్బరాజుకి కాల్ చేసి విసిగించే సీన్ లో ప్రతిసారి చేస్తూ ఉంటాడు.ఈ టైం లో సుబ్బరాజు సెల్ రింగ్ టోన్ లాలా భీమ్లా.

.అని వస్తుంది.అది వినగానే థియేటర్ లో ఒకటే కేకలు వేస్తున్నారు.

రింగ్ టోన్ ఏదైనా పెట్టొచ్చు కానీ కావాలని పవర్ స్టార్ సాంగ్ ని పెట్టి సర్కారు వారి పాట సినిమాపై వారికి ఇంట్రెస్ట్ కలిగేలా చేశారు.లాలా భీమ్లా నాయక్ సాంగ్ కూడా తమన్ కంపోజింగ్ లో వచ్చిన పాటే.

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా సాంగ్ తో సర్కారు వారి పాట సినిమాపై కూడా పీ.కే ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా చేశారు.రింగ్ టోన్ అది పెడదామని అంటే మహేష్ వద్దని చెప్పొచ్చు కానీ మహేష్ అందుకు ఒప్పుకోవడం విశేషం.

సర్కారు వారి పాట సినిమా మహేష్ ఖాతాలో మరో సక్సెస్ ఫుల్ సినిమాగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు