ఆ ఒక్క ప్రాబ్లం వల్లే మహేష్ బాబు ఎక్కువగా ఫంక్షన్స్ కి రాడు

ప్రిన్స్ మహేష్ బాబు( Mahesh Babu ) రాజకుమారుడు సినిమా తో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చాడు.

ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడం తో ఆయన కి ఇండస్ట్రీ లో మంచి పేరు వచ్చింది.

ఇక అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు ఆయన ప్రస్తతం ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోలందరి లో కూడా చాలా టాప్ పొజిషన్ లో ఉన్నాడు అయితే మహేష్ బాబు ఆయన సినిమా ఫంక్షన్స్ కి తప్ప బయట ఎక్కడ కూడా పెద్దగా కనిపించడు.కనీసం ఇప్పుడైనా వాళ్ళ బావ అయినా సుధీర్ బాబు( Sudheer Babu ) సినిమా ఫంక్షన్స్ కి అయినా వస్తున్నాడు కానీ ఒకప్పుడు అయితే అసలు సినిమాల్లో తప్ప మహేష్ బాబు బయట ఎక్కడ కనిపించేవాడు కూడా కాదు.

Mahesh Babu Doesnt Come To The Functions Because Of That One Problem, Mahesh Ba

ఎందుకు ఆయన బయటికి ఎక్కువగా రారు అంటే ఆయన కి సిగ్గు మొహమాటం ఎక్కువగా ఉండటం తో ఆయన ఎక్కువ గా ఎవరితో కలవారు దాంతో ఆయన సినిమా షూట్ అయిపోయింది అంటే చాలు ఫ్యామిలీ ని తీసుకొని టూర్ కి వెళ్తుంటాడు.అందుకే అందరు మహేష్ బాబు ని మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తుంటారు.మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ ( Trivikram )కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడు అయితే ఆయన ఎప్పుడూ సమయం దొరికిన భార్య పిల్లలతోనే గడుపుతూ ఉంటాడు.

Mahesh Babu Doesnt Come To The Functions Because Of That One Problem, Mahesh Ba

ఇక త్రివిక్రమ్ సినిమా పూర్తి అయిన వెంటనే మహేష్ బాబు రాజమౌళి గారి సినిమా లో ప్లగొంటడు ఇది పాన్ వరల్డ్ సినిమా గా తెరకెక్కుతుంది ఇక ఈ సినిమా గురించి రోజుకొక రూమర్ అనేది నెట్ లో తెగ హల్చల్ చేస్తుంది.ఇందులో హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అలాగే మిగితా క్యారెక్టర్స్ ఎవరెవరు చేస్తున్నారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement
Mahesh Babu Doesn't Come To The Functions Because Of That One Problem, Mahesh Ba
నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

తాజా వార్తలు