తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు..

యాంకర్:- తిరుమల శ్రీవారిని( Tirumala ) పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.

మహారాష్ట్ర డిప్యూటీ సిఎం దేవేంద్ర పెడ్నవీజ్( Devendra Fadnavis ), సినీ డైరెక్టర్ లోకేష్ కనకరాజు( Lokesh Kanagaraj ) దర్శించుకున్నారు.

రాత్రి తిరుమల( Tirumala ) కు వచ్చిన వీరు ఇవాళ స్వామి వారికి జరిగే నైవేద్యం విరామ సమయంలో ఆలయం లోకి వెళ్లి మ్రొక్కులు చెల్లించుకున్నారు.టిటిడి అధికారులు దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది.

కొండపైకి ఎక్కుతూ జారిన మహిళ.. చివరకు? (వీడియో)

తాజా వార్తలు