2023 వ సంవత్సరంలో ప్రేమ వివాహాలు ఏ రాశుల వారికి మంచిదో, ఏ రాశుల వారికి ఇబ్బందులను కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.జాతక చక్రాన్ని బట్టి ప్రేమ వివాహాలను, ప్రేమా వ్యవహారాలను జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంచనా వేస్తూ ఉంటారు.
కానీ ప్రస్తుత గ్రహాల స్థితులను బట్టి కూడా అంచనా వేస్తూ ఉంటారు.2023 జనవరి 18 నుంచి డిసెంబర్ 31 వరకు గ్రహల సంచారాన్ని బట్టి ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన ఫలితాలను చెబుతున్నారు.కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారికి ప్రేమ వివరాల మీద ఈ గ్రహాల ప్రభావం తప్పకుండా ఉంటుంది.
మేషం, కర్కటం, తులా, మకరం ఈ రాశుల వారికి కొత్త ఏడాది ఎవరైనా కొత్తగా ప్రేమ వ్యవహారాల్లో ప్రవేశిస్తున్నట్లయితే కుటుంబ పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ప్రేమ జీవితం ఆశించినంత సాఫీగా ముందుకు వెళ్లడం అంత మంచిది కాదు.
సాధారణంగా వర్ణాంతర, కులాంతర, మతంతారా ప్రేమలు, వివాహాలు చోటు చేసుకోవడానికి అవకాశం ఉంది.ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది.
అందువల్ల ఈ రాశుల వారు ప్రేమలో పడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం ఎంతో మంచిది.ఒకవేళ చాలా కాలంగా ప్రేమలో ఉన్న తరుణంలో పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేసుకోవడమే మంచిది.
తప్పనిసరిగా పెళ్లి చేసుకునే పక్షంలో కుటుంబంలో సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది.వృషభం, సింహ, కుంభ ఈ రాశి వారు ప్రేమలో పడిన ఆది సమస్యకు దారి తీసే అవకాశం ఉంది.ప్రేమ మీద విపరీతంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఈ రాశుల వారికి ముద్దు మురిపాలకు అవకాశం ఉండకపోవచ్చు.చాలా కాలంగా ప్రేమలో ఉన్న రాశి వారైతే చిన్న చిన్న ఇబ్బందులను గురికావాల్సి వస్తుంది.
అందువల్ల ప్రేమ జీవితాన్ని మరొక సంవత్సరం కొనసాగించడమే మంచిది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy