రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత సంచారం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత కలకలం సృష్టిస్తోంది.ముస్తాబాద్ మండలంలో చిరుత సంచరిస్తుంది.

చిప్పలపల్లి శివారులో ఓ లేగదూడపై దాడి చేసింది.దీంతో సమీప గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత నుంచి కాపాడాలని కోరుతున్నారు.గత కొన్ని రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిరుత పశువులపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!
Advertisement

తాజా వార్తలు