Devara movie : దేవర సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్.. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారుగా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

దానికి తోడు ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ ముద్దుగుమ్మ.

Latest Update On Ntrs Devara Movie

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉండబోతుందని ఆ సాంగ్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్( Kriti Sanon ) చిందులు వేయబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.పాన్ ఇండియా మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సాంగ్ చేయడానికి కృతి సనన్ ని ఒప్పించారని తతతెలుస్తోంది.కాగా దేవర సినిమాను దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫుల్ కిక్ ఇస్తోంది.

Advertisement
Latest Update On Ntrs Devara Movie-Devara Movie : దేవర సినిమ�

ఎంతైనా కూడా కొరటాల శివ ఈ దేవర మూవీ కథ కోసం చాలా నెలలు కసరత్తులు చేశాడు.

Latest Update On Ntrs Devara Movie

మరి కథలో కొరటాల శివ ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి.ఇప్పటికీ కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో గతంలో విడుదలైన జనతా గ్యారేజ్( Janatha Garage ) సినిమా బ్లాక్ మాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.దాంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీ కోసం ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 23 బుధవారం, 2020
Advertisement

తాజా వార్తలు