తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలుగా కొనసాగుతూ ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
అయితే యంగ్ హీరోస్ అందరూ కూడా ఒక్కొక్కరు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండగా ఒక స్టార్ హీరో మాత్రం ఇప్పటికీ బ్యాచిలర్ గానే( Bachelor ) ఉండిపోయారు.
పెళ్లి అనే మాట ఎత్తితేనే ఈయన ఆమడ దూరం పోతున్నారు.ఈ విధంగా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్ల అందరి సరసన సినిమాలు చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోగా( Star Hero ) సక్సెస్ అందుకున్నారు.
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే టక్కున అందరికీ ప్రభాస్( Prabhas ) పేరే గుర్తుకు వస్తుంది.అయితే ప్రభాస్ కన్నా ఒక సీనియర్ హీరో( Senior Hero ) ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉండిపోయారని తెలుస్తోంది.
ఇలా ఈయన బ్యాచిలర్గా ఉండిపోవడానికి కారణం లేకపోలేదు ఈయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఒక హీరో ఇంట్లో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారట.ఇలా ఆ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నటువంటి స్టార్ హీరో తనని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.
ఇక ఆ హీరోయిన్ సైతం తనని పెళ్లి చేసుకుంటానని మొండిపట్టు పట్టడమే కాకుండా పెళ్లికి కుటుంబ సభ్యులందరిని ఒప్పించి జీవితాంతం తనతోనే గడపాలని నిశ్చయించుకుందట.ఇలా పెళ్లి కూడా ఫిక్స్ అవడంతో ఆ హీరో గురించి ఒక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.దీంతో ఆ హీరోయిన్( Heroine ) కాస్త ఆ పెళ్లిని రద్దు చేసుకున్నారని అప్పటినుంచి ఆ హీరో సింగిల్ గానే ఇండస్ట్రీలో ఉన్నారని తెలుస్తోంది.
స్టార్ హీరోయిన్ తో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆ హీరో పెళ్లి ఎందుకు ఆగిపోయిందనే విషయానికి వస్తే.
ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఆ హీరో కూడా ఆయనతో కలిసి సినిమాలు చేయడానికి ఇష్టపడలేదు అలాగే ఆయనకు పెళ్లి కూడా కాకుండా ఇప్పటివరకు సింగిల్ గానే ఉన్నారని తెలుస్తోంది.ఈ విధంగా ఆ హీరో గే( Gay Hero ) అనే విషయం తెలియడంతో సినిమాలలో నటించడానికి దర్శక నిర్మాతలు కూడా అవకాశాలు కల్పించలేదని ఒకవేళ అవకాశాలు వచ్చిన ఆయన సరసన నటించడానికి హీరోయిన్లు ఇష్టపడకపోవడంతోనే ఆయన సినీ కెరియర్ కూడా ఆగిపోయిందని తెలుస్తోంది.
ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగిన వారందరూ కూడా ఆయన పక్కన హీరోయిన్లుగా నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.అయితే ఈ హీరోకి ఉన్నటువంటి క్రేజ్ చూసి హీరోయిన్ తనతో ప్రేమలో పడిందట అయితే చివరి నిమిషంలో ఈయన భాగోతం బయటపడటంతో హీరోయిన్స్ అందరూ ఒక్కసారిగా ఈయనని దూరం పెట్టడంతో ఈయన కెరియర్ కూడా ఆగిపోయింది.మరి ఆ స్టార్ హీరో ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా.
ఈయన ఇండస్ట్రీలో ఎన్నో పురస్కారాలను కూడా అందుకొని అందరి చేత ప్రశంసలు కూడా అందుకున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy