ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కోయిదాలో భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.29 సర్వే నెంబర్ లోని 44 ఎకరాల భూములు స్వాహా అయినట్లు సమాచారం.
ఈ భూ కుంభకోణంలో ఆరుగురు వ్యక్తులతో పాటు రెవెన్యూ అధికారుల పాత్ర కూడా ఉందని గిరిజనులు ఆరోపిస్తున్నారు.
ఈ నేపథ్యంలో భూ స్కామ్ ను నిరసిస్తూ తహసిల్దార్ కార్యాలయం ఎదుట గిరిజన మహిళలు ధర్నాకు దిగారు.అధికారులు ఈ కుంభకోణంపై విచారణ జరిపి, నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy