బేబమ్మ అందాల ఆరబోత విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చింది

నిండా పద్దెనిమిది కూడా నిండకుండా ఇండస్ట్రీలో ఉప్పెన సినిమా తో సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కృతి శెట్టి.

తెలుగు లో ఈ అమ్మడు చేసిన సినిమా లు వరుసగా బాక్సాఫీస్ వద్ద బారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి.

ఉప్పెన సినిమా తో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టికి మొదటి సినిమా తోనే కమర్షియల్‌ గా వంద కోట్ల సినిమా దక్కింది.పైగా ఉప్పెన సినిమా విడుదల కు ముందే మంచి ఆఫర్లు వచ్చాయి.

ఆమె ఖచ్చితంగా ఇండస్ట్రీని ఏలే అమ్మడు అంటూ పేరు దక్కించుకుంది.అన్నట్లుగానే ఉప్పెన సినిమాకు ముందు ఉప్పెన తర్వాత కూడా వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.

ఇప్పటి వరకు శ్యామ్‌ సింగ రాయ్ మరియు బంగార్రాజు సినిమా లతో ఈమె వచ్చి మంచి విజయాలను సొంతం చేసుకుంది.బేబమ్మ గా ఉప్పెన సినిమా తో చాలా పద్దతైన పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.

Advertisement

అదే ఒరవడిని ఈ అమ్మడు కంటిన్యూ చేస్తోంది.

ఇప్పటి వరకు నటించిన అన్ని సినిమా ల్లో కూడా స్కిన్‌ షో ఎక్కడ కూడా చేయలేదు.అందంగా కనిపించడం పర్వాలేదు కాని స్కిన్‌ షో చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఈ అమ్మడు అభిప్రాయం వ్యక్తం చేసింది.శ్యామ్ సింగరాయ్ సినిమా లో కాస్త రొమాంటిక్ గా నటించడంతో పాటు ఎక్స్ పోజింగ్‌ చేసినట్లుగా కనిపించింది.

కాని అది పూర్తిగా పాత్ర పరిధిలో మాత్రమే చేసింది.సినిమా కథలో భాగంగా ముద్దు సన్నివేశం ఉంటుంది.ఆ ముద్దు సన్నివేశం సినిమా లో అత్యంత కీలకం అవ్వడం వల్లే ఆమె నటించింది.

ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు ఎక్కడ కూడా ఎక్కువ రొమాన్స్ చేయలేదు.ఎక్కువ హాట్‌ గా కూడా కనిపించలేదు.

కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎక్స్‌ పోజింగ్‌ విషయంలో క్లారిటీ ఇచ్చింది.అందాల ఆరబోత విషయంలో తాను ఎప్పుడు కూడా ఆసక్తి ఉండదు.

Advertisement

అలా అని కథానుసారంగా నటించేందుకు ఇబ్బంది లేదు అంది.అంటే పాత్ర డిమాండ్ చేస్తే ఎలా అయినా.

ఎలాంటి పాత్రల్లో అయినా నటించేందుకు సిద్దం అన్నట్లుగా క్లారిటీ ఇచ్చింది.

తాజా వార్తలు