పేదల పక్షాన న్యాయం ఉంటుందనడానికి సుప్రీం తీర్పే ఉదాహరణ - కొడాలి నాని

కృష్ణాజిల్లా గుడివాడ: ఆర్‌5లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చన్న సుప్రీంకోర్టు ఆదేశం పై మాజీ మంత్రి కొడాలి నాని స్పందన.కొడాలి నాని కామెంట్స్.

పేదల పక్షాన న్యాయం ఉంటుందనడానికి సుప్రీం తీర్పే ఉదాహరణ.పేదలు అమరావతిలో రాకుండా మూడేళ్లుగా అడ్డుకుంటున్నారు.

వేలాది మంది పేదలకు న్యాయం చేసిన కోర్టులకు ధన్యవాదాలు.స్వర్ణ నగరంగా ఉండాలన్న పిడి వాదన నుండి అమరావతి బయటపడింది.

లోకేష్ ను ఓడించడానికే పేదలకు ఇల్లు స్థలాలు ఇస్తున్నామని, టిడిపి నేతలు ఎలా అనగలుగుతారు.పేదలు ఉన్నా చోట లోకేష్ ఓడిపోతాడని టిడిపి నేతలకు నమ్మకం కలిగింది.

Advertisement

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కచ్చితంగా పేదల పార్టీనే.

How Modern Technology Shapes The IGaming Experience
Advertisement

తాజా వార్తలు