ఏపీ మంత్రి జోగి రమేశ్ కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి జోగి రమేశ్ తెలిపారు.ఎన్నికల ప్రక్రియ వస్తుందని చంద్రబాబు.

లోకేశ్ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు.మేం సామాజిక న్యాయంపై మాట్లాడితే చంద్రబాబు గుండె ఆగిపోతుందని మంత్రి జోగి రమేశ్ వెల్లడించారు.

ఏపీ అభివృద్ధి జగన్ తోనే సాధ్యమని స్పష్టం చేశారు.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త
Advertisement

తాజా వార్తలు