వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని తెలిపారు.
ఈ మేరకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాశామని కేఏ పాల్ వెల్లడించారు.ఏపీలోని పార్టీలన్నీ బీజేపీ ప్రభుత్వాన్ని ఎదిరించలేవని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణను అడ్డుకుని కార్మికులకు అండగా నిలుస్తామని కేఏ పాల్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy