యూట్యూబర్ తో కరాటే కళ్యాణి గొడవ.. నడిరోడ్డుపై ఒకరినొకరు కొట్టుకొని!

తెలుగు సినీ నటి బిగ్ బాస్ కాంటెస్టెంట్ కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

నిత్యం ఏదో వివాదంతో తరచూ వార్తల్లో నిలిచే కరాటే కళ్యాణి తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది.

తాజాగా కరాటే కళ్యాణి,యూట్యూబ్ శ్రీకాంత్ రెడ్డి ల మధ్య పెద్ద వివాదం జరిగింది.ఈ వివాదంలో కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డి చేతిలో చావు దెబ్బలు కూడా తింది.

అసలేం జరిగిందంటే.యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి గురించి మనందరికీ తెలిసిందే.

తరచుగా యూట్యూబ్ లో మహిళలనే అగౌరవ పరుస్తు, పిచ్చి పిచ్చి వీడియోలు చేస్తూ, ఆంటీలు అమ్మాయిలపై ఫ్రాంక్ వీడియోలు చేస్తూ, వారితో పచ్చి బూతులు మాట్లాడుతూ రకాలుగా విడుదల చేస్తూ ఉంటారు.అయితే యూట్యూబర్ శ్రీకాంత్ కరాటే కళ్యాణి నివాసం ఉండే ఏరియాలో ఉండటంతో ఆమె అతనిపై ఫోకస్ పెట్టింది.

Advertisement

దీంతో తాజాగా గురువారం రోజున ఆమె హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ పరిధిలో ఉన్న శ్రీకాంత్ రెడ్డి ఇంటికి అతని నిలవడమే కాకుండా, అతడు చేసిన ఫ్రాంక్ వీడియోల గురించి అడుగుతూ నువ్వు ఈ సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటూ అతని చెంప పగల కొట్టింది.అప్పుడే పక్కనే ఉన్న మరొక వ్యక్తి శ్రీకాంత్ చొక్కా పట్టుకొని కొట్టడంతో ఆ గొడవ కాస్త మరింత పెద్దది అయ్యింది.

తనని కొట్టిన వ్యక్తితో పాటు చంటి బిడ్డను ఎత్తుకుని ఉన్న కరాటే కళ్యాణి సైతం చెంప పగలకొట్టాడు శ్రీకాంత్ రెడ్డి.ఈ కొట్లాటలో కరాటే కళ్యాణి చంటి బిడ్డతో సహా కిందపడిపోయింది.

అయితే అప్పుడు చుట్టూ ఉన్న వాళ్లు శ్రీకాంత్ రెడ్డి కుమ్మిపడేశారు.కరాటే కళ్యాణి మళ్లీ లేచి అతన్ని పరుగెట్టించి మరీ గుడ్డలీడదీసి కొట్టేసింది.ఈ లం*కొడుకు అంటూ శ్రీకాంత్ రెడ్డిని తరిమితరిమి కొట్టింది కరాటే కళ్యాణి.

ఎస్ఆర్ నగర్ నుంచి మధురానగర్ వరకూ అతన్ని పరుగుపెట్టించి మరీ దాడి చేసింది కరాటే కళ్యాణి.అయితే తనపై చేయి చేసుకోవడంతో శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయాడు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

నన్ను కొట్టడానికి నీకు ఏం హక్కు ఉంది.ఎందుకు కొట్టావ్ అని తిరగబడ్డాడు.

Advertisement

నీ ఫ్రాంక్ చేస్తే తప్పు అంటున్నావ్.నువ్ చేసే పనికి మాలిన పనులకంటే నేను చేసే వీడియోలు ఎక్కువ కాదు.

నువ్వేం పత్తిత్తువి కాదు.నువ్వు వ్యాంప్ పాత్రలు చేయడం లేదా? నీ బాగోతం మొత్తం నాకు తెలుసు? వీడియో తీసుకుంటానంటే రూ.2 లక్షలు డబ్బులు అడిగి ఇప్పుడు ఇవ్వను అనేసరికి ఇలా చేస్తున్నావ్.నువ్వో పెద్ద * అంటూ నోటికి పనిచెప్పాడు శ్రీకాంత్ రెడ్డి.

తాజా వార్తలు