కాజల్ నటించిన ఆ రెండు ఫ్లాప్ సినిమాలంటే అంత ఇష్టమా?

కాజల్ అగర్వాల్( Kajal Agarwal ) నటించిన సత్యభామ( Satyabama ) సినిమా మే 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో వరుస ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కాజల్ అగర్వాల్ ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలలో తనకు ఇష్టమైన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈమె ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి సక్సెస్ అందుకున్నారు.కాజల్ నటించిన సినిమాలలో తనకు సత్యభామ సీత(Seetha ), బ్రహ్మోత్సవం.

( Bramhostavam ) సినిమాలు అంటే చాలా ఇష్టమని తెలిపారు.

Kajal Agarwal Like That Two Flims Kajal Agarwal, Seetha, Bramhostavam, Satyabama

కాజల్ నటించిన సత్యభామ సినిమా త్వరలోనే రాబోతోంది.అయితే సీత సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి నటించినప్పటికీ ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.తేజ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

Advertisement
Kajal Agarwal Like That Two Flims Kajal Agarwal, Seetha, Bramhostavam, Satyabama

ఇక బ్రహ్మోత్సవం సినిమా కూడా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలను చేరుకోలేకపోయింది.

Kajal Agarwal Like That Two Flims Kajal Agarwal, Seetha, Bramhostavam, Satyabama

మహేష్ బాబు( Mahesh Babu )హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ తో పాటు సమంత ప్రణీత కూడా హీరోయిన్లుగా నటించారు.ఈ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలు ఉన్నప్పటికీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేకపోయింది.అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయిన కాజల్ అగర్వాల్ కి మాత్రం ఈ సినిమాలు అంటే చాలా ఇష్టమని తెలియజేశారు.

మరి ఈమెకు ఇష్టమైనటువంటి సత్యభామ సినిమా విడతల కాలనీ మరిగి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.ఇందులో కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారని తెలుస్తుంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు