కేసీఆర్‎పై కేఏ పాల్ విమర్శనాస్త్రాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కోర్టు మొట్టికాయలు వేసినా కేసీఆర్ మారడం లేదని చెప్పారు.

ఆర్ఎస్ఎస్ నుంచి కేసీఆర్ కు ఆదేశాలు వస్తున్నాయని కేఏ పాల్ తెలిపారు.ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాకుండా ఉండేందుకు, వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకూ ఆర్ఎస్ఎస్ ఆదేశాలను పాటిస్తున్నారని ఆరోపించారు.

ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?

తాజా వార్తలు