రేపు సుప్రీం ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ల‌లిత్ ప్ర‌మాణస్వీకారం

సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా రేపు జ‌స్టిస్ ఉద‌య్ ఉమేశ్ ల‌లిత్ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు.భార‌త‌దేశ 49వ సీజేఐగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

నూత‌న సీజేఐగా సుప్రీంకోర్టులో అడుగుపెడుతున్న ఆయ‌న‌తో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌మాణం చేయిస్తారు.అయితే, సుప్రీం సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప‌ద‌వీకాలం నేటితో ముగిసిన విష‌యం తెలిసిందే.

తాజా వార్తలు