టీఎస్పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసులో క‌స్ట‌డీ పిటిష‌న్ పై తీర్పు వాయిదా

టీఎస్పీఎస్సీ పేప‌ర్ లీక్ కేసులో నిందితుల క‌స్ట‌డీ పిటిష‌న్ పై విచార‌ణ జ‌రిగింది.నిందితులు ష‌మీమ్, సురేశ్, ర‌మేశ్ ల‌ను పోలీసులు క‌స్ట‌డీకి కోరారు.

ఈ మేర‌కు పోలీస్ క‌స్ట‌డీ పిటిష‌న్ పై నాంప‌ల్లి కోర్టులో వాద‌న‌లు ముగిశాయి.కాగా ఈ క‌స్ట‌డీ పిటిష‌న్ పై రేపు తీర్పు వెల్ల‌డించ‌నుంది.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?

తాజా వార్తలు