TDP Janasena : ఈ నెల 17న టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో..!!

త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక, మ్యానిఫెస్టోపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి.

ఇందులో భాగంగా ఈ నెల 17న టీడీపీ - జనసేన( TDP , Janasena ) ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల కానుంది.

ఈ మేరకు చిలకలూరిపేట( Chilakaluripet ) బహిరంగ సభలో ఉమ్మడి మ్యానిఫెస్టో ప్రకటన ఉంటుందని టీడీపీ కీలక నేత అచ్చెన్నాయుడు( Atchannaidu ) తెలిపారు.అదేవిధంగా సభలో అభివృద్ధి ప్రణాళిక ప్రకటిస్తామని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు