దయచేసి అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన జానీ మాస్టర్..

జానీ మాస్టర్.( Jani Master ) ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.

ప్రముఖ సినిమా ఫోటోగ్రాఫర్ తో మంచి పేరును సొంతం చేసుకున్నాడు.అయితే, జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో భాగంగా చంచల గూడ జైలు నుంచి బెయిల్ ద్వారా బయటికి వచ్చిన సంగతి అందరికీ వివిధమే.

ఈ క్రమంలో జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం జానీ మాస్టర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.తాజాగా జానీ మాస్టర్ ఒక వీడియోను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందన్న విషయానికి వస్తే.హైవేపై వెళ్తున్న క్రమంలో ఎవరికో ఆక్సిడెంట్( Accident ) జరిగితే వాళ్లకి దగ్గర ఉండి మరి హాస్పిటల్ లో జాయిన్ చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేస్తూ."మేము నెల్లూరు హైవేలో( Nellore Highway ) వెళ్తుండగా పిడుగురాళ్ల దగ్గర జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు, అతన్ని వెంటనే మెడికల్ సపోర్టుకు ఇప్పించి హాస్పిటల్ కు తరలించామని, దయచేసి రోడ్డుపై రాత్రిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు త్వరగా ఇంటికి వెళ్ళాలని కోరాడు.అలాగే మీ తలలో ఎన్ని ఆలోచనలు ఉన్నా సరే.వేగంగా వెళ్లకుండా ఉండాలి అని, హెల్మెట్ ధరించండని, మర్చిపోకండి అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

ఇది ఇలా ఉండగా.గతంలో కూడా జానీ మాస్టర్ చాలా సార్లు అనేక సహాయాలు చేసిన సంగతి కూడా అందరికి విదితమే.జనసేన పార్టీ( Janasena Party ) తరఫున అనేక సేవా కార్యక్రమంలో పాల్గొనడం, ప్రస్తుతం ఇలా యాక్సిడెంట్ అవ్వగానే స్పందించడంతో నెటిజన్స్, అలాగే జానీ మాస్టర్ ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.

ఇక ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Betway: Practical Guide To Player Safety And Responsible Gambling
Advertisement

తాజా వార్తలు