మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం..

అమరావతి: కాసేపట్లో మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం.హాజరుకానున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్న పవన్.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

తాజా వార్తలు