విశాఖలో జనసేన నేత రాఘవరావు వికృత చేష్టలకు పాల్పడినట్లు తెలుస్తోంది.ప్రేమిస్తున్నానంటూ యువతిని వేధింపులకు గురి చేశారని సమాచారం.
యువతి ఇంటికి వెళ్లిన రాఘవరావు తనను ప్రేమించకపోతే చంపేస్తానంటూ యువతిని కత్తితో బెదిరించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ నేపథ్యంలో బాలికను వేధించిన రాఘవరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఐపీసీ 354, 509, 427 సెక్షన్ల కింద విశాఖ త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారని సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy