చంద్రబాబు అరెస్టుపై జనసేన అధినేత పవన్ కామెంట్స్

చంద్రబాబు అరెస్టును ఖండించిన పవన్ కళ్యాణ్ ప్రాథమిక ఆధారాలు చూపకుండా అర్ధరాత్రి ఏపీలో అరెస్టు చేశారు గతంలో వైజాగ్ లో కూడా మాపట్ల ఇదేవిధంగా ప్రవర్తించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుంది.

Janasena Chief Pawan Comments On Chandrababu's Arrest , Chandrababu, Janasena Ch

తాజా వార్తలు