జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుం కురుస్తున్న భారీ వర్షం

భారీ వర్షాల నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలోని పాఠశాలకు సెలవు ప్రకటిస్తూ సర్క్యులర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ నిఖిల వికారాబాద్ లో అనంతగిరి కొండల్లో మూసీనది జన్మస్థలం శాంతించు మని స్థానికులు పూజలు పొంగిన పోర్లుతున్న వాగులు.

కోట్ పల్లి ప్రాజెక్టు లఖ్నాపూర్ ప్రొజెక్టు నిండ కాగ్నా ఉద్రితి పెరిగింది ధారూర్, నాగసమందర్ గ్రామాల మధ్య నిలిచి పోయిన రాకపోకలు బాచారం వద్ద నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పై నుంచి నీరు పారుతుండగా తాండూరు-హైదరాబాద్ రాకపోకలకు అంతరాయం వికారాబాద్ లో వర్షంతో పారుతున్న వాగులను పరిశీలించిన వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ రెవిన్యూ, పోలీస్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ నిఖిల ఎస్పీ కోటి రెడ్డి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి సూచించారు ఉదృతంగా ప్రవహిస్తున్న ముసి నలుములల నుంచి వికారాబాద్ జిల్లా కేంద్రానికి రాకపోకలు బంద్.

తాజా వార్తలు