ఎలాంటి పొత్తులు పెట్టుకున్నా పర్వాలేదు...శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

వై.సి.

పి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు.

శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

It Doesn't Matter What Kind Of Alliances...Chairman Baireddy Siddhartha Reddy ,c

వై.సి.పి.కి వ్యతిరేకంగా ఎలాంటి పొత్తులు పెట్టుకున్నా పర్వాలేదనీ.పార్టీ యువత అంతా సి.

ఎం జగన్ కు ప్రైవేట్ సైన్యంగా పనిచేస్తామనీ అన్నారు.రాజమండ్రిలో వై.సి.పి యువనేత జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు.ఉపముఖ్యమంత్రి ముత్యాలనాయుడు.

Advertisement

ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.యువనేత పేర్ని కిట్టు తదితర నేతలకు ఘనస్వాగతం పలికారు.సి.ఎం జగన్ మావాడు అని ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారనీ సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు.జక్కంపూడి కుటుంబం అంటే మా సొంత కుటుంబం అనే భావన జిల్లా ప్రజల్లో ఉందనీ అన్నారు.

పార్టీ యువజన విభాగం సి.ఎం జగన్ కు రక్షణ వలయంలా పనిచేస్తామనీ వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు