Dressing table : డ్రెస్సింగ్ టేబుల్ పొరపాటున కూడా ఈ దిశలో ఉంచడం మంచిది కదా..

మా దేశ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు వారి ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు.

అంతే కాకుండా ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు కచ్చితంగా వాస్తు ప్రకారం ఉండాలని అనుకుంటూ ఉంటారు.

అంతేకాకుండా ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు ఆ వ్యక్తి జీవితం పై ప్రభావం చూపే అవకాశం ఉందని నమ్ముతారు.వాస్తు ప్రకారం ఇంటి లో ప్రతి వస్తువును ఉంచడానికి ఒక దిశ, ఒక నియమం ఉంటుంది.

వాస్తు శాస్త్రంలో ఫర్నిచర్ ఉంచడానికి ప్రత్యేక నియమాలు ఉన్నాయి.ఇంట్లో ఉండే డ్రెస్సింగ్ టేబుల్ దిక్కు కూడా అందులో ఒక ముఖ్యమైన స్థానం కలిగి ఉంది.

డ్రెస్సింగ్ టేబుల్ ని ఏ దిశలో ఉంచాలి.ఏ దిశలో ఉంచకూడదు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మీ మంచంలో ఏదైనా భాగంలో అద్దం ఉంటే వెంటనే దాన్ని తొలగించడం ఎంతో మంచిది.మంచం ముందు అద్దం ఉండకుండా చూసుకోవడం మంచిది.

మంచం ముందు అద్దం ఉంటే అది భార్యాభర్తల పై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.దీనివల్ల భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండే అవకాశం ఉంది.

బెడ్ రూమ్ లోని కిటికీలు లేదా తలుపుల ముందు డ్రెస్సింగ్ టేబుల్ను ఎప్పుడు ఉంచకూడదు.

ఎందుకంటే బయట నుంచి వచ్చే కాంతి బెడ్ రూమ్ లోనీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దంపై ప్రతికూల ప్రతికూలతను ప్రారంభించేలా చేస్తుంది.బెడ్ రూమ్ లో తలుపు లోపల అద్దం పెట్టకూడదు.మంచం మీద పడుకున్న వ్యక్తి ప్రతిబింబం అద్దంలోకి ఎప్పుడు రాకూడదు.

సమంత నాగచైతన్య విడాకులకు పిల్లలే కారణమా.. అసలు విషయం బయటపెట్టిన చైతన్య?
రహస్యంగా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ స్టార్ సింగర్లు.. ఈ జోడి క్యూట్ కపుల్ అంటూ?

నిద్రపోతున్నప్పుడు కొన్ని కారణాలవల్ల అద్దంలో ప్రతిబింబం కనిపిస్తే అది బయట వ్యక్తులకు స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.బెడ్రూంలో డ్రెస్సింగ్ టేబుల్ ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం మంచిది.

Advertisement

దాని అద్దం చాలా పెద్దదిగా ఉండకుండా చూసుకోవాలి.ఏదైనా పదునైన విరిగిన అద్దం ఉంటే వెంటనే దానిని పడుకో గది నుంచి బయట పడడం మంచిది.

ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ఇప్పటికీ గొడవలు రాకుండా ఉంటారు.

తాజా వార్తలు