మెగా అల్లులకు వారు పెట్టే పెద్ద కండిషన్ ఇదేనా... అందుకే విడాకులు తీసుకుంటున్నారా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.

అయితే ఎంతో కష్టపడి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి మెగా కుటుంబ పరువు ప్రతిష్టలను మెగా వారసులు ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తూ ఉండగా వారసురాలు మాత్రం పెళ్లిళ్లు చేసుకొని విడాకులు ఇచ్చి కుటుంబ పరువు ప్రతిష్టలను దిగజారుస్తున్నారు.

అయితే మెగా కుటుంబంలో ఆడపడుచులు ఇప్పటికే వారి భర్తలకు విడాకులు ఇచ్చి పెద్ద ఎత్తున సంచలనంగా మారారు.ఇప్పటికే శ్రీజ ( Sreeja ) ఇద్దరి భర్తలను వదిలేయగా నిహారిక ( Niharika )కూడా తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఈ విధంగా మెగా అల్లుళ్ళు తమ కూతుర్లకు విడాకులు ఇవ్వడానికి కారణం మెగా ఆడపడుచులు పెట్టే టార్చర్ భరించలేక విడాకులు తీసుకుంటున్నారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.శ్రీజ కళ్యాణ్ దేవ్ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.అయితే కళ్యాణ్ దేవ్ పెళ్లి చేసుకోవాలి అంటే తనని హీరోగా పరిచయం చేయాలని చెప్పారట.

దీంతో మెగా ఫ్యామిలీ తనని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసినా కానీ తను మాత్రం సక్సెస్ సాధించలేకపోయారు.విభేదాలు ఏర్పడటంతో విడాకులు కూడా తీసుకున్నారని తెలుస్తుంది.

Advertisement

శ్రీజ పెళ్లి చేసుకున్నప్పటికీ తనకు చాలా ఫ్రీడం కావాలని అలాగే తన ఇంటికి ఇల్లరికం రావాలని కళ్యాణ్ దేవ్ ( Kalyan Dev) కి టార్చర్ పెట్టేదట.తాను తల్లిదండ్రులను వదిలి అసలు ఉండలేనని ఈమె టార్చర్ పెట్టడంతో అది భరించలేక కళ్యాణ్ దేవ్ తనకు విడాకులు ఇచ్చారని తెలుస్తోంది.ఇక నిహారిక సైతం తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యకు( Venkata Chaitanya ) విడాకులు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.

అయితే నిహారిక కూడా తన ఇంట్లో ఉన్నటువంటి ఫ్రీడమ్ అత్తవారింట్లో కోరుకున్నారట అయితే అది నచ్చనటువంటి చైతన్య నిహారికకు విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారట.ఇలా మెగా డాటర్స్ పెట్టిన కండిషన్స్ ఒప్పుకోవడమే కాకుండా వారి టార్చర్ భరించలేక కూతుర్లకు వారి భర్తలు విడాకులు ఇస్తున్నారని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు